Thursday, 1 June 2023

‘పరేషాన్’ ట్విట్టర్ రివ్యూ: మస్తు పరేషాన్ చేసినవ్.. ఏంది రానా ఇదీ!

Pareshan Twitter Review: తిరువీర్ (Thiruveer) హీరోగా రూపొందిన పక్కా తెలంగాణ గ్రామీణ చిత్రం ‘పరేషాన్’ (Pareshan). ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పించారు. నేడు ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. అయితే, హైదరాబాద్‌లో నిన్నే ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. అలాగే, అమెరికాలోనూ ప్రీమియర్ షోలు పడ్డాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/0PuNyk7
v

No comments:

Post a Comment