బాలీవుడ్ ముదురు భామ మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్‌ల ప్రేమయాణం గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే మలైకా గర్భం దాల్చిందంటూ మీడియాలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ వార్తలపై మౌనం వీడిన అర్జున్ కపూర్.. మీడియా రాతలపై ఘాటుగా స్పందించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/YZl0UpX
v
No comments:
Post a Comment