సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల్లో అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఒకరు. నెగిటివిటీని పట్టించుకోకుండా తనకు నచ్చింది చేసుకుంటూ.. తన అభిమానులను మెప్పిస్తూ ముందుకు వెళ్తున్నారామె. ఇద్దరు పిల్లలకు తల్లయినా కూడా తరగని అందంతో ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/tEjZWwf
v
No comments:
Post a Comment