నిర్మాత సూర్యదేవర నాగవంశీకి మరో నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) కౌంటర్ ఇచ్చారు. అయితే, ఇది అర్థంపర్థంలేని కౌంటర్. నాగవంశీ తొలిసారి బాలకృష్ణతో (Balakrishna) సినిమా తీస్తున్నందుకు ఎగ్జయిట్‌మెంట్‌తో ట్వీట్ చేస్తే.. దాన్ని కెలుకుతూ బండ్లన్న ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/fYc3SWC
v
No comments:
Post a Comment