‘బిగ్ బాస్’ ఫేమ్ హిమజ (Himaja).. తాను నాలుగంతస్తుల ఇల్లు కట్టుకుంటున్నట్లు సుమారు ఏడాదిన్నర క్రితం ప్రకటించారు. మొత్తానికి ఆ ఇంటి నిర్మాణం పూర్తిచేసి గృహప్రవేశం కూడా చేశారు. ఈ మేరకు హిమజ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/RlwZr3q
v
No comments:
Post a Comment