Sunday, 11 June 2023

రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’.. లుంగీలో వచ్చి ఇదేం నరుకుడు సామీ!!

రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా వస్తోన్న ‘యానిమల్’ (Animal) మూవీ ప్రీ-టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాబీ డియోల్, అనిల్ కపూర్, రష్మిక మందన నటిస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/I4UO7hn
v

No comments:

Post a Comment