గోపీచంద్ (Gopichand) తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. కన్నడ దర్శకుడితో ఆయన ఈ సినిమా చేస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రేపు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఈరోజు ప్రకటన విడుదల చేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/RDuJ9pG
v
No comments:
Post a Comment