‘ఆదిపురుష్’ (Adipurush) సినిమాపై తక్షణమే నిషేధం విధించాలని అఖిల భారత సినీ కార్మికుల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా ప్రసారం కాకుండా ‘ఆదిపురుష్’ను బ్యాన్ చేయాలని కోరింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/p10iKZ5
v
No comments:
Post a Comment