సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చంద్రముఖి సినిమా సీక్వెల్ చంద్రముఖి-2 నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా పూర్తి షూటింగ్ కంప్లీట్ అయింది. సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/avx7CTz
v
No comments:
Post a Comment