త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న గుంటూరు కారం సినిమా గురించి తెగ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ సినిమా నుంటి పూజా హెగ్దేను తీసేశారని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను గురూజీ సెలక్ట్ చేశారని టాక్ నడుస్తుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/xjGuqWv
v
No comments:
Post a Comment