రామ్ చరణ్ (Ram Charan) భార్య ఉపాసన (Upasana) ఈరోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ప్రసవం చేయడానికి చెన్నై నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని హైదరాబాద్‌కు రప్పించినట్టు సమాచారం. నేటి తెల్లవారుజామున 1:49 గంటలకు శుభగడియల్లో పాప జన్మించిందని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/aMpymlk
v
No comments:
Post a Comment