జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మునుపెన్నడూ మాట్లాడని విధంగా వారాహి విజయ యాత్రలో మాట్లాడుతున్నారు. సినిమాల్లో తనకు పోటీగా ఉన్న హీరోల అభిమానులను కలుపుకుని పోవాడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అందరి హీరోల అభిమానులు తనకు మద్దతు తెలిపాలని కోరుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది హీరోల అభిమానులు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్‌కు తమ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు తమ మద్దతు ప్రకటించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/1UOnkys
v
No comments:
Post a Comment