కమర్షియల్ ఎంటర్‌టైనర్లు తెరకెక్కించడంలో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) నెక్ట్స్ ప్రాజెక్ట్ దాదాపు కన్‌ఫర్మ్ అయిపోయింది. ‘ధమాకా’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. తదుపరి మూవీ కూడా రవితేజతోనే చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ‘ధమాకా’ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన రైటర్ మాత్రం ఈ సినిమాకు పనిచేయడం లేదు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/oODTdym
v
No comments:
Post a Comment