మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో ‘వాల్తేర్ వీరయ్య’తో అభిమానులను ఎంటర్‌టైన్ చేసిన ఆయన.. ప్రస్తుతం ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ షూటింగ్ పూర్తవ్వక ముందే ఇప్పుడు మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట చిరు. అంతేకాదు ఈ కథ ముందుగా ఓ యంగ్ హీరో కోసం తయారు చేశారని తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Aslp8PI
v
No comments:
Post a Comment