మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ ‘భోళా శంకర్’ మేనియా మొదలైంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. టీజర్ రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ (Bhola Shankar Teaser Update) ఇచ్చారు మేకర్స్. ఈ ఎగ్జైటెడ్ న్యూస్‌తో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/YGU14Lz
v
No comments:
Post a Comment