Wednesday, 21 June 2023

OTTల 'ఏజట' సటరమగ మళల వయద.. లట ఎదకన ఫయనస ఫర!

అక్కినేని అఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఏజెంట్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటికీ ఓటీటీలో సినిమా రిలీజ్ కాలేదు. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా మారనున్నట్లు తెలుస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/isR7MaB
v

No comments:

Post a Comment