డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘కీడా కోలా’ మూవీ వచ్చే నెల విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. అయితే టైటిల్‌కు తగ్గట్లుగానే కోలా బాటిల్, అందులోని కీడా (కాక్రూచ్) చుట్టూ ఈ కీడా కోలా స్టోరీ తిరుగుతుందని అర్థమవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/904uDnG
v
No comments:
Post a Comment