Neena Gupta Kiss: బాలీవుడ్ సీనియర్ నటీమణుల్లో నీనా గుప్తా ప్రత్యేకం. తనకు నచ్చినట్లుగా లైఫ్ చేయడంలో ముందుండే తను.. కెరీర్ ప్రారంభంలో ఓ షూటింగ్‌లో జరిగిన చేదు అనుభవాన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ఒక సీన్‌లో కోస్టార్‌తో ముద్దు సీన్ చేసేందుకు తాను ఏ విధంగా కష్టపడిందో వివరించింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/aG7KHBS
v
No comments:
Post a Comment