విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అభిమానులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పొగిడారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా విజయ్ అభిమానులు రక్తదానం చేయడాన్ని రామ్ చరణ్ కొనియాడారు. విజయ్‌కు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/FwtXdjr
v
No comments:
Post a Comment