దివంగత తమిళ నటుడు మనోబాల (Manobala) తన కుటుంబ సభ్యులతో గడిపిన ఆఖరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన మనోబాలను ఆ స్థితిలో చూసి అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/bh8d91x
v
No comments:
Post a Comment