Tuesday, 9 May 2023

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ సినిమా టైటిల్ కన్ఫర్మ్ ‘బ్రో’!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటించిన సినిమాకు టైటిల్ ఖరారైందని సమాచారం. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా ‘వినోదయ సిత్తం’కు ఇది రీమేక్.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/TPfJWAg
v

No comments:

Post a Comment