జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించారు. అయితే, ఆయన హోస్ట్‌గా మళ్లీ కనిపించి చాలా సంవత్సరాలే అయ్యింది. మళ్లీ ఇప్పుడు ఆయన హోస్ట్‌గా కనిపించబోతున్నారని టాక్. ఓటీటీలో ఓ టాక్ షోను ఆయన హోస్ట్ చేయబోతున్నారట.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/TY0CVxe
v
No comments:
Post a Comment