టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం హిందీలో ‘సిటడెల్’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్, డీకే రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో తను వరుణ్ ధావన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుండగా.. ఇద్దరి మధ్య ఇంటిమేట్ సీన్స్‌పై వస్తున్న రూమర్స్‌కు తాజాగా సమాధానం దొరికింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/3WMHheP
v
No comments:
Post a Comment