టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతిపై (Dimple Hayathi) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే (DCP Rahul Hegde) కారు డ్రైవర్ చేతన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్‌తో పాటు ఆమె స్నేహితుడు డేవిడ్‌పై కూడా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పును కప్పిపుచ్చలేరు అని డీసీపీని ఉద్దేశించి డింపుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై డీసీపీ రాహుల్ మీడియాతో మాట్లాడుతూ స్పందించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/dwc6jRQ
v
No comments:
Post a Comment