Tuesday, 23 May 2023

హీరోగా దర్శకుడు తేజ కొడుకు.. డైరెక్టర్‌ ఎవరంటే?

సరికొత్త ప్రేమకథా చిత్రాలతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ తేజ ప్రస్తుతం ‘అహింస’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరవైపు ఆయన కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. సంబంధిత వివరాలను రీసెంట్ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు తేజ.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/bwYDfRN
v

No comments:

Post a Comment