తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ ఏడాది నంది అవార్డులను అందజేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమాకు మాత్రమే కాకుండా దక్షిణాదిలోని అన్ని భాషల సినిమాలకు, నటీనటులకు ఈ సంవత్సరం నంది అవార్డులు అందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ దుబాయ్‌లో ఘనంగా నిర్వహించబోతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/6nQ14ZP
v
No comments:
Post a Comment