Sarath Babu - Rama Prabha: సీనియర్ నటుడు శరత్ బాబు (71) అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆయన తొలి భార్య సీనియర్ నటి రమాప్రభతో మనస్పర్దలు వివాదం గురించి ఆయన తర్వాత ఎన్నో విషయాలను తెలియజేశారు. ఇప్పుడా వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Brc9inh
v
No comments:
Post a Comment