శరత్‌బాబు (Sarath Babu) తీవ్ర అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో చనిపోయారని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడు ఆయన చెల్లెలు ఈ వార్తలను ఖండించారు. అయితే, ఏఐజీలో చికిత్స పొందుతూ ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/47skl0T
v
No comments:
Post a Comment