Monday, 22 May 2023

RRR నటుడు రే స్టీవెన్ సన్ హఠాన్మరణం

Ray Stevenson: RRR నటుడు రే స్టీవెన్ సన్ హఠాన్మరణం చెందారు. ఆయ‌న ఎందుకు చ‌నిపోయార‌నే దానికి కార‌ణాలు మాత్రం తెలియ‌టం లేదు. బ్రిటీష్ జనరల్ స్టీవ్ బక్ స్టన్స్ పాత్రలో ఆయన తనదైన నటనతో మెప్పించారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/xtAhBIL
v

No comments:

Post a Comment