వైరముత్తుపై (Vairamuthu) చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు (MK Stalin) చిన్మయి (Chinmayi Sripada) ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఆమె సుధీర్ఘంగా రాసుకొచ్చారు. రెజ్లర్లకు మద్దతుగా స్పందించిన మీరు.. 17 మందికి పైగా అమ్మాయిలు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/K1nLc0u
v
No comments:
Post a Comment