ఎట్టెట్టా.. పవిత్రా లోకేష్ విజయ నిర్మల మాదిరిగా ఉంటుందా? అంతే కాదు ఇద్దరి కళ్లు ఒకేలా ఉంటాయట.. ఈ మాట చెప్పే ధైర్యం ఇంకెవరికి ఉంటుంది మన నరేష్‌కి తప్ప. కుమారా నరేషూ.. నీకు అన్నీ ఇచ్చాను కానీ.. నాలాంటి మంచి పెళ్లాన్ని ఇవ్వాలేకపోయానురా అని బతికి ఉన్నప్పుడు విజయనిర్మత తెగ బాధపడిపోయారట. అందుకే ఇప్పుడు విజయ నిర్మల లాంటి భార్య వచ్చిందట. ఆమె ఎవరో కాదు నెంబర్ 4 పవిత్రా లోకేష్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/u4CDcU6
v
No comments:
Post a Comment