ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి (Koti) అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ నుంచి ఆయన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు తనకు ఆస్కార్ కన్నా ఎక్కువ అని అన్నారు. ఈ పురస్కారాన్ని భారతదేశానికి అంకితం ఇస్తు్న్నానని చెప్పారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/hcaisyO
v
No comments:
Post a Comment