Friday, 5 May 2023

వాళ్లంతా తప్పుగా అర్థం చేసుకున్నారు.. ‘బిచ్చగాడు 2’ వివాదంపై విజయ్ ఆంటొని

‘బిచ్చగాడు’ సినిమా విజయ్ ఆంటొనీకి (Vijay Antony) తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2016లో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) వస్తోంది. ఈ సినిమా ప్రచారం కోసం హీరో విజయ్ ఆంటొని సహా ‘బిచ్చగాడు 2’ టీమ్ నిన్న హైదరాబాద్ వచ్చింది. ప్రెస్ మీట్ నిర్వహించింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/IKP1vfW
v

No comments:

Post a Comment