‘బిచ్చగాడు’ సినిమా విజయ్ ఆంటొనీకి (Vijay Antony) తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2016లో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) వస్తోంది. ఈ సినిమా ప్రచారం కోసం హీరో విజయ్ ఆంటొని సహా ‘బిచ్చగాడు 2’ టీమ్ నిన్న హైదరాబాద్ వచ్చింది. ప్రెస్ మీట్ నిర్వహించింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/IKP1vfW
v
No comments:
Post a Comment