పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉంటున్నారు. ప్రత్యేకించి హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీపై ఫ్యాన్స్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్‌పై తాజాగా అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/5Zav7IJ
v
No comments:
Post a Comment