బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్స్‌తో ఈ మధ్య తెలుగులోనూ బాగా పాపులర్ అయిపోయింది. అఖిల్ అక్కినేని అప్‌కమింగ్ ఫిల్మ్ ‘ఏజెంట్’లోనూ ఈమె ఐటెం నంబర్ ఉన్నట్లు తెలుస్తుండగా.. షూటింగ్ టైమ్‌లో తనను అఖిల్ హరాస్ చేశాడన్న రూమర్స్‌పై తాజాగా స్పందించింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/2lJHREn
v
No comments:
Post a Comment