Mani Ratnam - Rajamouli: ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ రెండో భాగం ఐదు భాషల్లో విడుదలవుతుంది. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంటైర్ టీమ్ వచ్చింది. ఈ సందర్భంలో మణి రత్నం మాట్లాడుతూ రాజమౌళికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/w5J8kFO
v
No comments:
Post a Comment