టాలీవుడ్‌లో ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన హీరోయిన్ అనుష్క శెట్టి చాలా విషయాలపై ఓపెన్ అయింది. అంతేకాదు రీసెంట్‌గా తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్‌లో మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుని షాక్ ఇచ్చింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/mpMEXJd
v
No comments:
Post a Comment