స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలైన చిత్రంలో శ్రీలీల ఒక హీరోయిన్ కాగా.. ఆమెతో పవన్ మాస్ సాంగ్ గురించి డైరెక్టర్ హరీష్ శంకర్ హింట్ ఇచ్చారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/9sjtTak
v
No comments:
Post a Comment