KGF ఫ్రాంచైజ్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వెండితెరపై రాఖీ భాయ్ ర్యాంపేజ్‌ను విపరీతంగా ఎంజాయ్ చేసిన అభిమానులు ఇప్పటికీ బుల్లితెరపై ఈ యాక్షన్ డ్రామాను ఆస్వాదిస్తూనే ఉన్నారు. KGF చాప్టర్ 1ను మించి చాప్ట్ 2ను దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించారు. ఈ బ్లాక్ బస్టర్ ఫిలిం విడుదలై నేటికి ఏడాది పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు KGF చాప్టర్ 3 కూడా తీయాలని కోరుతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rN1TLZx
v
No comments:
Post a Comment