Raamouli: తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ రేంజ్‌కు తీసుకెళ్లటమే కాకుండా ఆస్కార్ అవార్డ్‌ని సంపాదించి పెట్టిన దర్శకుడు రాజమౌళి. ఈయనకు ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలో మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ టాప్ 100 పీపుల్స్‌లో ఆయనకు స్థానం దక్కింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/XG4ckb2
v
No comments:
Post a Comment