‘వాల్తేర్ వీరయ్య’ హిట్ ఇచ్చిన ఉత్సాహంతో మెగాస్టార్ చిరంజీవి ‘భోలా శంకర్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీ బింబిసార డైరెక్టర్‌తో ఉంటుందన్న న్యూస్ నెట్టింట వైరల్ కాగా.. ఇది నిజం కాదని తేల్చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/elBDanu
v
No comments:
Post a Comment