పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ మూవీ తర్వాత పవన్. సుజిత్ డైరెక్షన్‌లో OG చిత్రం చేయనున్నాడు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్స్ పనులు మొదలైనట్లు తెలుస్తుండగా.. తాజాగా ఇందుకు సంబంధించి టెస్ట్ షూట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/A2fFvKa
v
No comments:
Post a Comment