Saturday, 8 April 2023

సూపర్‌స్టార్‌ మెచ్చిన ‘విడుదల పార్ట్ 1’.. ప్రజాదళంతో పోలీసుల ఫైట్.. ఇంట్రెస్టింగ్ ట్రైలర్!

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘విడుదల’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఇప్పటికే తమిళ్‌లో రిలీజై సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రశంసలు అందుకుంది. ఇక త్వరలోనే తెలుగులో విడుదల కానుండగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/N0EiXeS
v

No comments:

Post a Comment