Saturday, 8 April 2023

‘పార్టీ లేదా పుష్ప‌’.. ఐకాన్ స్టార్‌తో ఎన్టీఆర్‌ స‌ర‌దా చిట్ చాట్‌.. అల్లు అర్జున్ రిప్ల‌య్‌

Allu Arjun - Jr Ntr: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బావా అని సంబోధిస్తూ చేసిన సంభాష‌ణ నెట్టింట వైర‌ల్ అవుతుంది. అందులో బన్నీని ఉద్దేశించి పార్టీ లేదా పుష్ప అని తారక్ ట్వీట్ చేయటం కొస మెరుపు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/lLRH05V
v

No comments:

Post a Comment