తనకు చిన్నప్పుడు హెయిర్ కటింగ్ చేసిన క్షురకుడిని డైరెక్టర్ మారుతి (Maruthi) పరిచయం చేశారు. అయితే, ఆ క్షురకుడి వయసు ఇప్పుడు 100 ఏళ్లు కావడం విశేషం. ఇప్పటికీ ఆయన సెలూన్‌లో హెయిర్ కటింగ్ చేస్తుండటం ఆశ్చర్యపరిచే విషయం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/zuyK3Y0
v
No comments:
Post a Comment