Pawan Kalyan - Vakeel saab 2: పవన్ కళ్యాణ్, డైరెక్టర్ శ్రీరామ్ వేణు కాంబినేషన్‌లో వకీల్ సాబ్ 2 రూపొందుతుందా? అంటే అవుననే అంటున్నారు డైరెక్టర్. ప్రస్తుతం కథను తయారు చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/6g1WMIG
v
No comments:
Post a Comment