Monday, 10 April 2023

నంది అవార్డులపై విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డులపై ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులు తప్పనిసరిగా ఇవ్వాలని విజయేంద్ర ప్రసాద్ కోరారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకైతే పక్కా ఇవ్వాల్సిందేనని చెప్పారు. అయితే.. టీఎఫ్‌సీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023 ఫంక్షన్‌కు సంబంధించిన బ్రోచర్‌ను విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి ప్రతాని రామ‌కృష్ణ ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/TZwPvoM
v

No comments:

Post a Comment