డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించింది. అయితే ఈరోజు రిలీజ్ అయిన పీఎస్-2 సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/RmIZj0S
v
No comments:
Post a Comment