సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఏప్రిల్ 28)న బాహుబలి-2 సినిమా రిలీజైంది. ఈ చిత్రం సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అయితే ఈరోజే పొన్నియన్ సెల్వన్-2 కూడా రిలీజైంది. కానీ కోలివుడ్ ఫ్యాన్స్.. బాహుబలి-2 కంటే పీఎస్-2 గొప్ప సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/1qfunZ6
v
No comments:
Post a Comment